‘సీఎం పర్యటనలను మేము నియంత్రించాలా?’ డీఎంకేపై సుప్రీంకోర్టు ఆగ్రహం

గతేడాది తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి విజయ్ కరూర్ జిల్లాకు వెళ్లనుండగా.. ఆయన పర్యటనపై ప్రతిపక్ష డీఎంకే అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలను కలిసి.. వారికి ఆర్థిక సాయం అందజేయాలని విజయ్ నిర్ణయించగా.. ఇది సాక్షులను ప్రభావితం చేయడమేనని డీఎంకే వాదించింది. అందుకే ఆయన బాధితులతో కలవకుండా అడ్డుకోవాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. కానీ, దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.