కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

కేసీఆర్‌‌‌‌‌‌తో సహా బీఆర్ఎస్ లీడర్లందరూ ఫామ్ హౌస్ లకు పరిమితమయ్యారే తప్ప జనాల్లో లేరని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో పలు వార్డుల్లో పర్యటించి, సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు