కూటమి పాలనపై అంతటా సంతృప్తి

కూటమి పాలన వచ్చి రెండేళ్లు పూర్తయిందని, ఒక్క గొడ్డలి పార్టీ వారికి తప్ప మిగతా అందరికీ ఈ ప్రభుత్వ పాలనపై పూర్తి స్థాయిలో సంతృప్తి ఉందని ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ వేపాడ చిరంజీవిరావు చెప్పారు.