కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. జల వనరులు, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జలవనరుల శాఖ అత్యున్నత కార్యదర్శుల అఖిల భారత సదస్సు’లో వివిధ రాష్ట్రాల జల వనరుల శాఖల సెక్రటరీలు పాల్గొననున్నారు.