కొడుకును చంపి తండ్రి ఆత్మహత్య..నల్గొండ పట్టణంలో ఘటన
నల్గొండ, వెలుగు : ఓ వ్యక్తి తన కొడుకును సుత్తితో కొట్టి చంపిన తర్వాత తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్గొండ పట్టణంలో సోమవారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...