కొండగట్టు అంజన్న ఆలయంలో సింహ ద్వారం ప్రారంభం

అంజన్న కొండగట్టు అంజన్న ఆలయానికి సరికొత్త శోభ సంతరించుకుంది. సుమారు 40 ఏండ్ల కింద ఆలయానికి ఏర్పాటు చేసిన సింహద్వారం శిథిలావస్థకు చేరుకోవడంతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆలయ సంప్రదాయాల ప్రకారం శనివారం సింహద్వారాన్ని ప్రారంభించారు.