Sanju Samson: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం లక్షలాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. యంగ్ ప్లేయర్స్ ని అప్పుడే ఆడించడానికి తొందరపడకూడదని జట్టు భావించడంతో గత 3 మ్యాచ్‌ల్లోనూ ఈ కుర్రాడికి ఛాన్స్ రాలేదు.