కొండరెడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నాగరిక సమాజంలో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో? అదే రీతిలో ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రాధాన్యత ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొండరెడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడదుల చేయనున్నట్లు తెలిపారు.