కేంద్రీకృత వంటశాలలను నిలుపుదల చేయాలి

మధ్యాహ్న భోజన వంట కార్మికులకు, విద్యా ర్థులకు నష్టదాయక మైన కేంద్రీ కృత వంటశాలలను తక్షణం నిలుపుదల చేయాలని సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, మధ్యాహ్న భోజన వంట కార్మికుల యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె. సుశీల, బి.ఉత్తర డిమాండ్‌ చేశారు.