కొనుగోలు కేంద్రాలపైనే యాభై రోజులు దృష్టి సారించా

నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి, మొక్కజొన్న కేంద్రాలపై 50 రోజులు దృష్టి పెట్టానని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన 66 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.