కన్నకొడుకు నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన వృద్ధ తండ్రి

హైదరాబాద్‌లో ఆస్తి కోసం కన్నతండ్రిపైనే కుమారుడు దాడి చేశాడంటూ సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రాణాలకు ముప్పు ఉందంటూ వృద్ధుడు అనంత్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించగా, దాడి దృశ్యాలు నిఘా దృశ్యగ్రాహకాల్లో నమోదవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ..