కౌన్సిలర్‌గా బీటెక్ స్టూడెంట్.. ఆలంపూర్ మున్సిపాల్టీలో 9 వార్డులో మాధురి విజయం

ఆలంపూర్, వెలుగు : బీటెక్ స్టూడెంట్ కౌన్సిలర్‌గా విజయం సాధించింది. గద్వాల జిల్లా ఆలంపూర్ మున్సిపాలిటీలోని తొమ్మిదో వార్డు బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో అదే వార్డుకు చెందిన శేఖర్‌రెడ్డి కూతురు, బీటెక్ థ స్ట్ ఇయర్ చదువుతున్న మాధురి బీఆర్‌ఎస్ తరఫున పోటీకి దిగింది.