కనీస వేతనాల గెజిట్‌‌‌‌ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్...ప్రభుత్వ రివ్యూ పిటిషన్లకు అనుమతి

2021 –-22 మధ్య కాలంలో కనీస వేతనాలను సవరిస్తూ జారీ చేసిన ఐదు ప్రభుత్వ ఉత్తర్వులను అధికారిక గెజిట్‌‌‌‌లో ప్రచురించాలంటూ 2024లో ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించేందుకు హైకోర్టు అంగీకరించింది.