కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

కుప్పం నుంచి మరోచోటికి వెళ్లే పరిస్థితులు రాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.