కంబళ పోటీల్లో సరికొత్త రికార్డ్‌

దున్నపోతుల పందెం.. కర్ణాటకలో అనాదిగా వస్తోన్న సంప్రదాయం. కంబళగా పిలుచుకునే ఈ పందేల్లో సరికొత్త రికార్డు నమోదయింది.