కుమ్మెర చిన్నారి మృతిని రాజకీయం చేసిన్రు..వాస్తవాలను దాచి అబద్ధాలు ప్రచారం చేశారు

నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటన విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నరు, చిన్నారి మృతిని రాజకీయం చేశారు’ అని కాంగ్రెస్‌‌‌‌ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.