కామారెడ్డి: విదేశీ ఉద్యోగాల పేరిట మోసం.. వ్యక్తి అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువకులను మోసగించిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసులు సోమవారం అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాకు వివరించారు.