క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నికల కోసం దాచిన మద్యం పట్టివేత

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు చెందిన అల్జా చంద్రయ్య ఇంట్లో రూ.96,228 విలువైన మద్యం బాటిల్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.