క్యూర్ ఎల్ఐజీ పేర్లకు ఫుల్ రెస్పాన్స్..పేర్లు పంపిన 14 వేల మంది.. 150 పేర్లు షార్ట్ లిస్ట్ చేసిన ఆఫీసర్లు

క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఎల్ఐజీ(లో ఇన్ కం గ్రూప్) ఫ్లాట్ల నిర్మాణానికి పేరు పెట్టాలని పబ్లిక్‌ను హౌసింగ్ బోర్డు కోరింది. ఇందుకు గడువు గత నెల 28తో ముగిసింది. అయితే, దీనికి పబ్లిక్ నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 5 రోజుల్లో 14 వేల మంది పేర్లు సూచిస్తూ హౌసింగ్ బోర్డుకు మెయిల్ చేశారు.