కరుడుగట్టిన గంజాయి వ్యాపారి అరెస్ట్.. ఖమ్మం యూనిట్ ఈగల్ అధికారుల అదుపులో నిందితుడు
దశాబ్దకాలంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి వ్యాపారస్తుడిని ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్షమెంట్(ఈగల్) ఖమ్మం యూనిట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు.