క్రూడాయిల్ ధరలు తగ్గినా.. పెట్రోల్ ధరలు తగ్గించలేం: పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశీయంగా ఇంధన ధరలను వెంటనే తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి స్పష్టం చేశారు.