కర్ణాటక సీఎంగా మే 30న డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం?

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఓ యుద్ధమే జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక ఇద్దరు పాత్ర కీలకమే. అందుకే మధ్యేమార్గంగా ఇరవురూ సీఎం పదవిలో చెరో రెండున్నరేళ్లు ఉంటారని కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. సిద్ధరామయ్యకు ముందు అవకాశం ఇచ్చిందని, తర్వాత డీకేకు పగ్గాలు ఇస్తారనే ప్రచారం కూడా సాగింది. దీంతో గతేడాది నవంబరు నాటికి రెండున్నరేళ్లు పూర్తికావడంతో సిద్ధూ తప్పుకుంటారని భావించారు.