క్రాంతికుమార్ ఆత్మహత్య ఉదంతంలో సీఐ నాగరాజుపై మరో కేసు

విజయవాడలో సస్పెండెడ్ సీఐ నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా కొత్త సెక్షన్ల కింద మరో కేసు నమోదైంది. క్రాంతికుమార్ ఆత్మహత్యకు సీఐయే కారణమంటూ పేర్కొన్న సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు ఫోన్‌ను ఫోరెన్సిక్‌కు పంపారు. వివరాల్లోకి వెళితే..