కరీంనగర్ జిల్లాలో బ్రిడ్జి రెయిలింగ్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

బ్రిడ్జి రెయిలింగ్‌‌‌‌‌‌‌‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వివరాలిలా ఉన్నాయి.. ఆర్టీసీ మినీ బస్సు శుక్రవారం హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి జమ్మికుంటకు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఫ్లై ఓవర్ ఎక్కుతుండగా అదుపుతప్పడంతో రెయిలింగ్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టింది.