కరీంనగర్ టూటౌన్ పీఎస్ లో .. మహిళా కార్మికురాలిపై థర్డ్ డిగ్రీ!.. వివరణ ఇచ్చిన పోలీసులు

కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ఆరోపణలు కలకలం రేపాయి. ఓ దొంగతనం కేసులో మున్సిపల్ మహిళా కార్మికురాలిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి థర్డ్ డిగ్రీ ఇచ్చారని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది.