స్థానిక జీజీహెచలో పని చేసే పారిశుధ్య కార్మికులను అక్రమంగా తొలగించారని, వారిని తిరిగి విధుల్లో తీసుకోవాలని, పెండింగ్ జీతాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజి బాబు, నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు డిమాండ్ చేశారు.