కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఓదార్పు.. విజయ్ వీడియో కాల్

కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నటుడు విజయ్ వీడియో కాల్ ద్వారా ఓదార్పునిచ్చారు. త్వరలో స్వయంగా కలుస్తానని, అవసరమైతే పార్టీ కార్యకర్తల ద్వారా తెలియజేయాలని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది, పోలీసుల అనుమతి నిబంధనలపై డీఎంకే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.