కేరళ మోడల్లో డ్యామ్‌ల పూడికతీత చేపట్టాలి..వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన పద్ధతులపై స్టడీ చేయండి: మంత్రి ఉత్తమ్

రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో పూడికతీతను కేరళ తరహాలోనే చేపట్టాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఉన్న మంగళం డ్యామ్‌లో విజయవంతంగా పూడిక తీశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు