క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే మందుల సామెలు

క్రైస్తవుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మందుల సామెలు అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.