కోల్‌‌కతాలోని హుగ్లీ నదిలో మోదీ బోటు షికారు.. ఐకానిక్ హౌరా బ్రిడ్జ్, విద్యాసాగర్ సేతు ఫొటోలను తీస్తూ ఎంజాయి

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. శుక్రవారం ఉదయం కోల్‌‌కతాలోని హుగ్లీ నది తీరంలో కాసేపు ప్రశాంతంగా గడిపారు.