పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి : డీకే అరుణ, ఎంపీ మల్లు రవి

వనపర్తి జిల్లాలో విద్య, వైద్యం, రహదారులు, భవనాలు, సంక్షేమ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ ఎంపీలు మల్లు రవి, డీకే అరుణ అధికారులను ఆదేశించారు.