సంచులియ్యట్లే.. మక్కలు కొనట్లే..గూడూరులో సొసైటీ ఆఫీసుకు తాళం వేసి రైతుల నిరసన
మొక్కజొన్న కొనుగోళ్లు జాప్యం కావడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా గురువారం మహబూబాబాద్ జిల్లా గూడూరులో సిబ్బందిని లోపే ఉంచి సొసైటీ కార్యాలయానికి తాళం వేశారు.