కాలేజీ పర్మిషన్ల కోసం కందిపప్పు, పచ్చళ్ల రాజకీయం.. ఏపీ మాజీ ఎమ్మెల్యేపై సీఎంఓ ఆరా.. వెలుగు కథనానికి స్పందన!

అనుమతులు లేకపోయినా అడ్మిషన్లు, ఆన్‌‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్న డిగ్రీ కాలేజీల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘అనుమతి లేకుండానే.. అడ్మిషన్లు నడుస్తున్నయ్’ పేరుతో ‘వెలుగు’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించి సీఎంవో సీరియస్ అయింది.