కాలాపత్తర్ లో రెచ్చి పోయిన రౌడీ షీటర్.. కిరాణాషాపు ఓనర్ పైదాడి..యువకుడికిగాయాలు

హైదరాబాద్ లోని కాలాపత్తర్ లో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. స్థానికులపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఇండ్లు, షాపుల్లో చొరబడి విధ్వంసం సృష్టించారు. అడ్డు వచ్చిన వారిని చితకబాది తీవ్రంగా గాయపర్చారు.