కులాల పేర్ల మార్పుపై జీవోలు జారీ..పేర్ల మార్పునకు కేబినెట్ ఆమోదం

బీసీ జాబితాలో ఉన్న కులాల పేర్లు మారుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై బీసీ సంక్షేమ శాఖ శనివారం జీవోలు జారీ చేసింది. ఈ నెల 4న కులాల పేర్ల మార్పుకు కేబినెట్ ఆమోదించింది.