కలిసి ఉంటే నిలబడతాం.. విడిపోతే పడిపోతాం.. ఇండియా కూటమి సమావేశంలో రాహుల్ సందేశం..!

న్యూఢిల్లీ: ‘‘కలిసి ఉంటే నిలబడతాం.. విడిపోతే పడిపోతాం’’ అంటూ ఇండియా కూటమి పార్టీలకు కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సందేశమిచ్చారు. బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా పనిచేయాల్సిందేనని అన్నారు.