కాళేశ్వరంపై సుప్రీంకు వెళ్లాల్సిందే : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌‌‌‌పై హైకోర్టు స్టే ఇవ్వడం కాంగ్రెస్​ ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు.