కవిత ఖాతాలో మున్సిపాలిటీ..వడ్డేపల్లిలో పార్టీ మద్దతుదారుల గెలుపు

వడ్డేపల్లిలో మున్సిపల్‌‌‌‌ చైర్మన్​​ఎన్నిక వ్యవహారంపై పీఠముడి నెలకొన్నది. అన్నదమ్ములైన వడ్డేపల్లి శ్రీను, లక్ష్మిరెడ్డి కొడుకులు అజయ్, యుగంధర్ రెడ్డి వేర్వేరు వార్డుల్లో పోటీ చేశారు.