మంచి ఫలితాలే సాధించినం .. మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ పై కేటీఆర్

కొత్తగూడెం కార్పొరేషన్​లో హంగ్ వచ్చిందని, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో తాను మాట్లాడి ఓపెన్ ఆఫర్ ఇచ్చానని కేటీఆర్ తెలిపారు.