యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దు

పీఏసీఎస్, ఫర్టిలైజర్ దుకాణాల్లో యూరియా రైతులకు సరిపడా అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిఏడీఏ సతీశ్, ఏవో వాణి రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలో జీళ్లచెరువు, చేగోమ్మ సొసైటీలు, ప్రైవేట్​ఎరువుల దుకాణాలను అధికారులు సందర్శించి యూరియా స్టాక్​ను పరిశీలించారు.