ఈ చిన్నారులు ఎవరో తెలుసా?..కిడ్నాపర్ల చెర నుంచి రక్షించాం.. గుర్తు పడితే సమాచారం ఇవ్వండి : సీఐ సుధాకర్ రెడ్డి

కిడ్నాపర్ల చెర నుంచి ముగ్గురు చిన్నారులను రక్షించామని.. ఎవరైనా గుర్తు పడితే సమాచారం ఇవ్వాలని హనుమకొండ జిల్లా కాజీపేట కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి కోరారు. గురువారం ముగ్గురు పిల్లల ఫొటోలను రిలీజ్ చేసి మాట్లాడారు.