Muncipal Elections Result Live: మున్సిపల్ రిజల్ట్ ..లైవ్ అప్ డేట్స్

మున్సిపల్​ ఎన్నికల కౌంటింగ్​కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను నిషేధించినట్లు ఆమె పేర్కొన్నారు.