పరీక్షల వేళ దిక్సూచిగా టీ-సాట్.. విద్య, నిపుణ పేరిట స్టడీ మెటీరియల్

విద్యను పంచిపెడితే విజ్ఞానం పెరగడమే కాకుండా సమాజానికి మేలు చేసినవారవుతారు. ఎప్పుడైనా సరే విద్యకున్న ప్రాధాన్యత దేనికీ ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు పెద్దగా సంపదలు కూడబెట్టలేకపోయినా వారికి ఉన్నత చదువులు కల్పిస్తే భారీ ఆస్తులిచ్చినట్టే అని తల్లిదండ్రులు భావిస్తున్నారు.