కీవ్‌పై రష్యా భీకర దాడి.. 'ఓరేష్నిక్' హైపర్సోనిక్ క్షిపణితో విరుచుకుపడ్డ మాస్కో

నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇవాళ (ఆదివారం) అత్యంత భయానకమైన రాత్రి నమోదైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, దాని పరిసర ప్రాంతాలపై రష్యా వందలాది క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.