అసలైన బిన్ లాడెన్ నేనే.. వైట్‌హౌస్ కాల్పుల ఘటన నిందితుడి పోస్టు
శ్వేత సౌధం వద్ద కాల్పులకు తెగబడి, భద్రతాసిబ్బంది దాడిలో మరణించిన నిందితుడు నసీర్ బెస్ట్ గతంలో ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.