కృష్ణా జలాలను పట్టించుకోలేదు.. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులన్నీ పెండింగ్లో పెట్టినయ్: కవిత

గోదావరి నది మీద ప్రాజెక్టులు కట్టిన గత ప్రభుత్వాలు.. కృష్ణా నదీ జలాలను ఎందుకు పట్టించుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. కృష్ణా జలాలతో 25 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు రావాల్సి ఉందన్నారు.