కిషన్‌‌ రెడ్డీ.. అపాయింట్‌‌మెంట్ ఇప్పించు..

హైదరాబాద్‌‌ మెట్రో రైలు విస్తరణపై చర్చించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో అపాయింట్‌‌మెంట్‌‌ ఇప్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి  కిషన్‌‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు.