యాదాద్రికి పెరుగుతున్న వలసలు....జిల్లాలో లక్ష దాటిన వలస కార్మికులు
యాదాద్రి భువనగిరి జిల్లా వలస కార్మికులకు ప్రధాన కేంద్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్సహా పలు రాష్ట్రాల నుంచి వలస వచ్చే కార్మికులతో జిల్లా కిక్కిరిసిపోతోంది.