ఖమ్మం జిల్లా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్లో భూ కేటాయింపుల వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఒకవైపు మూడేళ్లుగా కార్యకలాపాలు నిర్వహించిన కంపెనీ రూ.కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు పెట్టి కనుమరుగవగా, మరోవైపు ఏపీకి చెందిన కంపెనీకి మార్కెట్ ధర కంటే చాలా తక్కువకు 72 ఎకరాల భూమి కేటాయించడంపై విమర్శలు వచ్చాయి