కేసీఆర్ అహంకారంతోనే సింగరేణికి కోల్ బ్లాక్లు రాలే..బీఆర్ఎస్ తీరు వల్లే సింగరేణికి ఈ దుస్థితి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేసీఆర్ అహంకారం వల్లే సింగరేణికి కోల్​బ్లాకులు రాలేదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. గతంలో జెన్ కో కు క్యాప్టివ్​ మైన్​ కోల్​బ్లాక్​అప్పగిస్తే దాన్ని కేసీఆర్​ వేల కోట్లకు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.